Iphone 12 : దీనిలోని లైడార్ టెక్నాలజీ ఎదురుగా ఉన్న పరిసరాలు, వ్యక్తుల గురించి చెప్తుంది | BBC News

41 Просмотры
Издатель
కృత్రిమమేధ చేయగలిగే అద్భుతాల్లో ఇదీ ఒకటి. అంధులకు ఎదురుగా వస్తున్నవాటిని, వ్యక్తులను, షాపుల పేర్లతో సహా అన్నింటినీ గుర్తించగలిగేలా ఈ టెక్నాలజీ వారికి సాయం చేస్తోంది. లేటెస్ట్ ఐఫోన్ ఉంటే చాలు అంధులు ఎవరి సాయం లేకుండానే బయట తిరగవచ్చు.
#AI #Iphone12 #Blind #LIDAR

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/
Категория
iphone AppStore iPhone 12
Комментарии выключены